NEWS PAPER CLIP

Got Prathibha Award 2019APTWRJC(B), Seethampeta

       Selected in Athilitic state Level                      GURUKULAM



Got Silver Medal in State Level Athilitic 2019




Winners in Zonal Level games & Sports Meet at held at APTWRSB Bhadragiri, Vizianagaram District

 
State Level Sport Meet held at Visakhapantam







JAGANANNA KANUKA NADU- NEEDU

 yet my institution level























*నిరుపేద గిరిజన విద్యార్థిని ఆదుకున్న డా. దానేటి శ్రీధర్*

IIT సూపర్ 60 YTC, శ్రీకాకుళంలో చదువుతున్న _Mandangi Eartha సింగ్_  JEE మెయిన్స్ లో 95.77 పర్సెంటైల్ సాధించి దేశంలో 
ప్రముఖ NIT ఒకటైన మొతిలాల్ నెహ్రు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలహాబాద్ నందు CSE బ్రాంచ్ నందు సీట్ సాదించడం జరిగింది.

ఆర్దికంగా వెనుకబడిన  విద్యార్థికి  సీటు కేటాయింపునకు అవసరమైన...  
NIT సీటు నిలుపుకొనుటకు ఈ నెల 13.11.2020 తేదీ లోగా  
₹ 20,000/- కట్టవల్సియున్నది.  విద్యార్థి తన ఆర్థిక పరిస్థితి సహకరించక నిరుత్సాహ పడుతున్న పరిస్థితిని  శ్రీకాకుళంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డా" దానేటి శ్రీధర్ గారు తెలుసుకొని ఆర్థిక పరిస్థితి కారణంగా ఉన్నత చదువులు ఆగిపోకుడదు అనే కారణంతో విద్యార్థికి సీటు నిలుపు కొనుటకు గాను అవసరమైన ₹20,000/-  సహాయం అందజేయడం ద్వారా  ఆ నీరుపేద విద్యార్థికి  ఉన్నత  చదువుకు అండగా నిలిచారు.    

విద్యార్థి ఆర్థిక పరిస్థితిని డా" దానేటి శ్రీధర్ గారి దృష్టిలో తీసుకువెళ్లడంలో కృషిచేసిన B. మురళీబాబు, ప్రిన్సిపల్, IIT సూపర్ 60, YTC, శ్రీకాకుళం  వారు డాక్టర్ గారు వితరణ పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

డా" దానేటి శ్రీధర్ గారి సహాయం
ప్రిన్సిపల్ B. మురళీబాబు గారి కృషి  పట్ల విద్యార్థి తల్లిదండ్రులు మరియు సహచర మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు.









































అండర్ 19 ఏజ్ గ్రూప్ లో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో బాలుర విభాగంలో
11 టీం లు పాల్గొనగా ,ఫైనల్స్లో కప్పు సీతంపేట జూనియర్ కాలేజ్ బాయ్స్ కి వెళ్లడం జరిగింది సార్.