PRAN
*🌷MISSING CREDITS గుర్తించటం ఎలా ?🌷*
👇Click the Below link 👇
PRAN
*🌴Step 1: - పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN నెంబరు, పాస్వర్డ్ enter చేసి login చేయండి*
*🌴Step 2:- అక్కడ కనిపించిన investment summary పై క్లిక్ చేయండి*
*🌴Step 3:- మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement పై క్లిక్ చేయండి.*
*🌴Step 4:- financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ చేయండి.*
*🌴మీకు ఆ ఫైనాన్స్ ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి.*
*🌴ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో పిడిఎఫ్ అని కనిపిస్తుంది*
*🌴పిడిఎఫ్ మీద క్లిక్ చేసే ఆ ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పిడిఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోవడానికి అనువుగా వస్తాయి.*
*🌴ఇలా మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్నీ ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు print తీసుకొని శాలరీ రికార్డుతో గాని ,ఇన్కమ్ టాక్స్ form 16 తో గాని పోల్చుకొని మిస్సింగ్ క్రెడిట్ ను గుర్తించవచ్చు.*

GURUKULAM APTWREIS State Level Sports meet held at Visakhapatnam
SPORTS MEET
*విశాఖపట్టణం లో తేదీ 05/12/19 నుండి 07/12/19 వరకు జరిగిన APTWR Schools & Junior colleges State Level Sports Meet నందు మా కళాశాల 16 విద్యార్థులు పాల్గొన్నారు. క్రింది అంశాలలో మా విద్యార్థులు విజేతలుగా నిలిచారు.*
1.KHO-KHO- (Winners)
2.సవర రాజేష్ 2nd Bi.P. C Chess winner-(Gold medal),
3.సవర లింగరాజు 2nd HEC Javelin throw 1st place-(Gold medal,) డిస్కస్ త్రో -3rd Place, (Bronze Medal),Long jump - 3rd place-(Bronze medal),
4.జన్ని గణేష్ 2nd HEC: 400 mtrs పరుగు- 2nd place (silver medal)
5.సవర విజయకుమార్ 1st CGA- Archery 1st place- (Gold medal),
6.కూరంగి విద్యాసాగర్ 1st MPC-Archery 3rd place -Bronze medal,
7. 4×400mts రిలేరన్నింగ్ - Janni Ganesh 2nd HEC, Savara Rajesh 2nd CGA, Vooyiak Mohan Rao 1st HEC, Savara Somesh 2nd A&T ,
3rd place got Bronze medals (4)
SCM RICE ALLOTMENT
👇Click the Below link 👇
Rice Allotment (RO)
Please login above link, and Register students Most Urgent
Maternity Leaves for OS & Contract
SIXTY (180) DAYS paid Maternity Leave to the Outsourcing and Contract employees working in APTWRE Institutions - implementation of Govt. orders - certain instructions issued-reg.
🌺 *మహిళా దినోత్సవం, మహిళలు-ప్రత్యేక సౌలభ్యాలు- సెలవులు:*🌺
💁♀️ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సు లోని నిబంధన 22 ద్వారా వెసులుబాటు కల్పించినది
*(G.O.Ms.No.237,GAD తేది:28-05-1996)*
💁♀️ ఉద్యోగ కల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు.
*(G.O.Ms.No.27 తేది:09-01-2004)*
💁♀️ మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తేకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు.
*(G.O.Ms.No.350 తేది:30-07-1999)*
💁♀️ అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం.
*(Memo.No.17897 తేది:20-04-2000)*
💁♀️ పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ
ఉత్తర్వులు.
*(G.O.Ms.No.322 GAD తేది:19-07-1995)*
💁♀️ ఎస్.ఎస్.సి సర్టిఫికేట్ లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు.
*(మెమో.నం.7679 తేది:14-09-2010)*
💁♀️ మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు.
*(G.O.Ms.No.433 GAD తేది:4-8-2010)*
💁♀️ మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.
*(G.O.Ms.No.374 తేది:16-03-1996)*
💁♀️ జూనియర్ లెక్చరర్లకు 5 రోజుల అదనపు సెలవుల మంజూరు.
*(G.O.Ms.No.03 తేది:05-01-2011)*
💁♀️ మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.
*(G.O.Ms.No.142 తేది:01-09-2018)*
💁♀️ వివాహం ఐన మహిళా ఉద్యోగికి 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.
*(G.O.Ms.No.152 తేది:04-05-2010)*
💁♀️ మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు.
*(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)*
*(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)*
💁♀️ మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)*
💁♀️ ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)*
💁♀️ మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)*
💁♀️ చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును.
*(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)*
💁♀️ మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 60 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు.
*(G.O.Ms.No.209 తేది:21-11-2016)*
*🚩🤝*ఆర్ వి రమణ మండల అధ్యక్షులు
ఎస్ విద్యాధర్ రావు
కె వెంకటేష్ మదనపల్లి మండల శాఖ*🤝🚩

ZOOM Links for EAMCET & VAR Classes
👇Click the Below link 👇
VCR Classes open login in only Google Chrome browser below link
👇Click the Below link 👇
This below link is Inter I & II MPC/ BiPC Groups
This below link is Inter I & II CEC/HEC Groups
Coming Soon........,
Subscribe to:
Posts (Atom)